మన పుట్టుకతోనే , ఓ నేస్తామా,
నేను నీతోనే వున్నాను అంటూ, నీతోనే ఉంటాను అంటూ,
ఒక భరోసా ఇస్తుంది -
ఈ కన్నీరు!
మని అన్ని తనే అయి చేసే ,
ఆమ్మ కు సైతం,
మన ఆకలిని చెబుతుంది
ఈ కన్నీరు!
ఆమ్మ తిట్టినా, నానా కొట్టిన
వారి కోపం, ఆకాశం లో మబ్బులే నని
గుర్తు చేస్తుంది,
ఈ కన్నీరు!
మన ఓటమిలో,
మన కోరికే మనకు బలం అని,
ధైర్యాన్ని ఇస్తుంది,
ఈ కన్నీరు!
తొలి ప్రేమ దూరం అవుతుంటే,
మన కలలు అన్ని, మన మనసు లో నుంచి,
తుడిచి వేస్తుంది,
ఈ కన్నీరు!
మనం విజయం సాధించినప్పుడు,
మన ఆమ్మ కళ్లలోని, అ వెలుగుని
చూడడానికి వస్తుంది,
ఈ కన్నీరు!!
మొట్ట మొదటి సారి,
మన కన్నా కూతుర్ని చూసినప్పుడు,
నీ జీవితం లో వెలుగు నిండింది అన్నట్లుగా వస్తుంది
ఈ కన్నీరు!!
కొడుకు గెలిచినప్పుడు,
ఇక, నీకు జీవితం లో చింత ఏముంది
అన్న గర్వం తో వస్తుంది
ఈ కన్నీరు!!
కూతురికి పెళ్ళి అయ్యి వెళ్లి పోతుంటే,
తను నీ దగ్గరి నుంచి దూరం అవుతుందన్న బాధ తో,
తను జీవితం, సుఖమయం అవుతుందన్న ఆనందం తో వస్తుంది
ఈ కన్నీరు!!
ఇన్ని మధురానుబుతులను మనకు ఇచ్చి,
మన శ్వాస విడవడం, చూడ లేక నేమూ...
మన శ్వాస కంటే ముందే, మనకు దూరం అవుతుంది,
ఈ కన్నీరు!!
ప్రేమతో
మీ బాల కృష్ణ
నేను నీతోనే వున్నాను అంటూ, నీతోనే ఉంటాను అంటూ,
ఒక భరోసా ఇస్తుంది -
ఈ కన్నీరు!
మని అన్ని తనే అయి చేసే ,
ఆమ్మ కు సైతం,
మన ఆకలిని చెబుతుంది
ఈ కన్నీరు!
ఆమ్మ తిట్టినా, నానా కొట్టిన
వారి కోపం, ఆకాశం లో మబ్బులే నని
గుర్తు చేస్తుంది,
ఈ కన్నీరు!
మన ఓటమిలో,
మన కోరికే మనకు బలం అని,
ధైర్యాన్ని ఇస్తుంది,
ఈ కన్నీరు!
తొలి ప్రేమ దూరం అవుతుంటే,
మన కలలు అన్ని, మన మనసు లో నుంచి,
తుడిచి వేస్తుంది,
ఈ కన్నీరు!
మనం విజయం సాధించినప్పుడు,
మన ఆమ్మ కళ్లలోని, అ వెలుగుని
చూడడానికి వస్తుంది,
ఈ కన్నీరు!!
మొట్ట మొదటి సారి,
మన కన్నా కూతుర్ని చూసినప్పుడు,
నీ జీవితం లో వెలుగు నిండింది అన్నట్లుగా వస్తుంది
ఈ కన్నీరు!!
కొడుకు గెలిచినప్పుడు,
ఇక, నీకు జీవితం లో చింత ఏముంది
అన్న గర్వం తో వస్తుంది
ఈ కన్నీరు!!
కూతురికి పెళ్ళి అయ్యి వెళ్లి పోతుంటే,
తను నీ దగ్గరి నుంచి దూరం అవుతుందన్న బాధ తో,
తను జీవితం, సుఖమయం అవుతుందన్న ఆనందం తో వస్తుంది
ఈ కన్నీరు!!
ఇన్ని మధురానుబుతులను మనకు ఇచ్చి,
మన శ్వాస విడవడం, చూడ లేక నేమూ...
మన శ్వాస కంటే ముందే, మనకు దూరం అవుతుంది,
ఈ కన్నీరు!!
ప్రేమతో
మీ బాల కృష్ణ
Comments
Post a Comment